ఓ వైపు బాహుబలి లాంటి ఫాంటసీ చిత్రానికి ధీటుగా
నిలిచే ప్రయత్నం, ఇంకో వైపు కోట్ల బడ్జెట్ ఎలాగైనా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా
పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఇంకో వైపు థియేటర్ ల కోసం ఆరాటం.. ఇన్ని తల నొప్పుల
మధ్య చాలదన్నట్టు ఉన్న పళంగా ఊడి పడ్డ ఇన్కంటాక్స్ ఆఫీసర్లు...
పులి సినిమాకి సంబంధించిన లెక్కల్లో లోటు పాట్లు
ఉండటం వల్లే ఈ రైడ్లు చేస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా విజయ్ కి ఆస్తుల వివరాలన్నీ
సేకరించే పనిలో ఉన్నారు ఇంకం ట్యాక్స్ ఆఫీసర్లు. విజయ్ తో పాటు సమంతా, నయనతారల
ఇళ్ళలోనూ సోదాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి
ఉన్నాయి.
జస్ట్ నవ్వుకోవడానికే....
జస్ట్ నవ్వుకోవడానికే....
No comments:
Post a Comment