Follow my blog with Bloglovin India News Buzz: మరీ మూడు నిమిషాలేనా..? నిరాశ పరచిన మెగాస్టార్

Monday, 28 September 2015

మరీ మూడు నిమిషాలేనా..? నిరాశ పరచిన మెగాస్టార్



మెగాస్టార్ రీ ఎంట్రీ.. మెగాస్టార్ రీ ఎంట్రీ.. అని డప్పులు కొడుతుంటే ఓ మన మెగాస్టార్ బ్రూస్ లీ లో ఇరగదీసేస్తాడేమో అని కలలు కన్న అభిమానులకు నిరాశే మిగిలింది. మొదట ఒక స్పెషల్ సీన్ అన్నారు.. తరవాత సాంగ్ అన్నారు... ఆ తరవాత ఫైట్ కూడా అన్నారు.. ఇంకేముంది కన్నుల పండగే అని ఫీల్ అవుతున్న్ టైం లో మరీ షూటింగ్ మూడు రోజులే అనేసరికి అనుమానం వచ్చి కాస్త డెప్త్ కి వెళ్లి ఆరా తీస్తే తెలిసింది అసలు సంగతి.. 


బ్రూస్ లీ సినిమాలో అభిమానులు ఆశించిన స్థాయిలో డైలాగుల్లేవు... పాటల్లేవు.. సరిగ్గా మూడే మూడు నిమిషాలు... ఓ చిన్న ఫైట్ అంతే... మూడు రోజుల్లో షూటింగ్ ముగించేసుకుని అక్టోబర్ 2 న ఆడియో రిలీజ్ కి ముస్తాబవుతున్నారు. సదరు స్టార్ లందరూ... హయ్యో.. మూడు నిమిషాలేనా అనుకుంటే కాస్త నిరాశే... కానీ మెగాస్టార్ మూ..డు నిమిషాలు స్క్రీన్ మీద అందునా రామ్ చరణ్ తేజ్ తో కలిసి అంటే.. బావుంది బావుంది.. ఈ సారికి అర్జేస్ట్ అయిపోదాం.. ఎట్లాగూ మెగాస్టార్ 150 వ సినిమా చేస్తాను అంటున్నాడుగా... పండగ అప్పుడే చేసుకుంటే పోలా...   

No comments:

Post a Comment