Follow my blog with Bloglovin India News Buzz: Telangana state icon
Showing posts with label Telangana state icon. Show all posts
Showing posts with label Telangana state icon. Show all posts

Monday, 17 November 2014

ఖరారైన తెలంగాణా రాష్ట్ర చిహ్నాలు


తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా రాష్ట్ర చిహ్నాలను ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2 నుండి మొదలై దాదాపు ఐదు నెలల సుదీర్ఘ సమావేశాల తరవాత తెలంగాణా ప్రభుత్వం చివరికి రాష్ట్ర చిహ్నాల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణా సాంస్కృతిక సలహాదారు, రిటైర్డ్ I.A.S. అయిన Mr. K.V. Ramana Chary మరియు ఇంకొంతమంది తెలంగాణా మేధావులతో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర అధికారిక చిహ్నాలను ప్రకటిస్తూ ఆమోద ముద్ర వేసింది. ఆ వివరాలు....

తెలంగాణా రాష్ట్ర పూవు – తంగేడు

తెలంగాణా రాష్ట్ర జంతువు – జింక

తెలంగాణా రాష్ట్ర చెట్టు – జమ్మి

తెలంగాణా రాష్ట్ర పక్షి – పాల పిట్ట