Follow my blog with Bloglovin India News Buzz: బికినీ అందాల అసలు కథలు – క్యాలెండర్ గర్ల్స్ సినిమా

Monday, 28 September 2015

బికినీ అందాల అసలు కథలు – క్యాలెండర్ గర్ల్స్ సినిమా



మన బాలీవుడ్ కల్చరే వేరు.. కాదేదీ దిగుమతికి అనర్హం అన్నట్టు ఉంటుంది అక్కడి తారల దిగుమతుల్ని చూస్తుంటే... పోర్న్ స్టార్ అని సన్నీ లియోన్ ని వదల్లేదు... ర్యాంప్ వాక్ చేస్తున్న మాడల్స్ పై దృష్టి పెట్టారు. మామూలుగానే బాలీవుడ్ సినిమాలు ఎక్స్ పోజింగ్ విషయంలో అదో రకం.. అలాంటిది ఏకంగా ఐదుగురు మాడల్స్.. అవనీ మోదీ, ఆకాంక్ష పూరీ, ఖైరా దత్, రూహీ సింగ్ మరియు సత్రుపా పైన్ లాంటి అందాల భామలు అందునా మధుర్ భండార్కర్ సినిమా... 

మరీ ఫ్యాషన్ సినిమాల కాకున్నా.. కొద్దో గొప్ప ఫ్యాషన్ సినిమా తరహాలోనే ఉంటుంది అంటున్నా రు క్యాలెండర్ గర్ల్స్ సినిమా యూనిట్ వాళ్ళు.... మధుర్ భండార్కర్ ఈ సినిమాని తెరకెక్కించే ముందు బాగానే రీసర్చ్ లు చేశాడంట.  మాడల్స్ జీవితంలో ఎదుర్కునే వివిధ రకాల అనుభవాలు వారి జీవిత శైలి ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మొత్తం 1100 థియేటర్ లలో రిలీజ్ చేస్తే ఫస్ట్ డే.. ఫస్ట్ షో కే  5 కోట్లు వసూలు చేసిందంట ఈ క్యాలెండర్ గళ్స్ చిత్రం...
కొంచెం మరీ గ్లామర్ ప్రపంచంతో సంబంధం లేని వాళ్ళు, మాడలింగ్ లాంటి అంశాలతో కనెక్షన్ లేని వారికైతే  చెప్పలేం కానీ.. తక్కిన వారికి మాత్రం సినిమా నచ్చుతుందనే అంటున్నారు.. ఇప్పటికే సినిమా చూసినవాళ్ళు...

No comments:

Post a Comment