దేవుడికే తెలియాలి ఈ ఇద్దరు విశాఖ మంత్రులు ఎప్పుడు గొడవ పడతారో ఎప్పుడు కలుస్తారో , ఆ మంత్రులు ఎవరో మీకు ఇప్పటికే విషయం బోధపడి ఉంటుంది, అదేనండి మన విశాఖ మంత్రులు AP Education Minister Ganta Srinivas and AP Forest Minister Ayyanna Patrudu. నిన్నటి వరకు ఇద్దరు R.T.O officer transfer విషయంలో గొడవపడి,ఆ గొడవ పంచాయితీని Chief Minister Chandra Babu వరకు తీసుకువెళ్ళి బాగా అక్షింతలు వేయించుకున్నారు, బయటకు వచ్చి press meet పెట్టి మా మధ్య మనస్పర్ధాలు ఏమి లేవు, ఇదీ అంత media hype అని సమర్దించుకున్నారు. ఆ విషయం ఇంకా సద్దుమణగక ముందే, కొత్తగా Vizag DRDO PD Satya Srinivas transfer విషయంలో మళ్ళీ Chief Minister Chandra Babuకి షాక్ ఇచ్చారు, కాకపోతే ఈ సారి విషయంలో కొత్త మలుపు ఏమనగా ఇద్దరు Vizag DRDO PD Satya Srinivas efficient worker అని, అతని బదిలి నిలిపివేయాలని అబ్యార్ధిస్తూ సిఫార్సు లెటర్ Chief Minister office కి పంపించారు, మరి మనం Chief Minister Chandra Babu గారు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం.
Monday, 17 November 2014
ఒకే తాటిపైకి వచ్చిన విశాఖ మంత్రులు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment