గత శుక్రవారం రాత్రి Nov 14th అబిడ్స్ బృందావనం లాడ్జీలో అక్రమసంబంధం కొనసాగిస్తూ cctv footage లో ప్రత్యక్షంగా పట్టుబడిన కరీంనగర్ 3 town CI Swamy మరియు వరంగల్ మహిళ police station SI Rajyalakshmi లను సస్పెండ్ చేసినట్లు పోలీస్ అధికారులు
ప్రకటించారు. SI Rajyalakshmi భర్తకి ఆమె ప్రవర్తపై అనుమానం కలిగి పక్క
ప్రణాళికతో ఆమెను మరియు CI Swamy లను బృందావనం లాడ్జీలో ఒకే రూంలో కలిసి ఉండగా
దాడి చేసి పట్టుకోనే ప్రయత్నంలో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చినది, CI Swamy సంగటన స్థలం నుంచి పారిపోయిన గటన మొత్తం cctv footage లో రికార్డు అయినది.
No comments:
Post a Comment