తెలంగాణ
సంస్కృతికి అద్దం పట్టేలా రాష్ట్ర చిహ్నాలను ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయించింది. జూన్ 2 నుండి మొదలై దాదాపు ఐదు నెలల సుదీర్ఘ సమావేశాల తరవాత
తెలంగాణా ప్రభుత్వం చివరికి రాష్ట్ర చిహ్నాల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణా
సాంస్కృతిక సలహాదారు, రిటైర్డ్ I.A.S. అయిన Mr. K.V. Ramana Chary మరియు ఇంకొంతమంది తెలంగాణా మేధావులతో జరిపిన సుదీర్ఘ
చర్చల అనంతరం తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర అధికారిక చిహ్నాలను ప్రకటిస్తూ ఆమోద
ముద్ర వేసింది. ఆ వివరాలు....
No comments:
Post a Comment