Follow my blog with Bloglovin India News Buzz: December 2015

Tuesday, 8 December 2015

జనాలు పవన్ కళ్యాణ్ ని ఇక గుర్తు పట్టరా...?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లోఫర్ గురించి తెలిసిందే.. కాసేపు లోఫర్ సినిమా ని పక్కన పెడితే.. చిరంజీవి తరవాతి తరం హీరోలో కాస్త ఒడ్డు పొడుగు ఉన్న హీరో అంటే వరుణ్ తేజ్ అనే చెప్పాలి...

మొదటి నుండి వరుణ్ తేజ్ కాస్త డిఫరెంట్ గానే ఉన్నాడు.. అంతమాత్రాన వరుణ్ తేజ్ లోఫర్ సినిమా హిట్టయితే జనాలు పవన్ కళ్యాన్ ని మరిచిపోతారు  అంటే ఎలా..?